Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల

ఇటీవలే యాంకర్ శ్యామల కట్టుకున్న కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. తన కుటుంబ సభ్యులు.......

Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల

Anchor Shyamala

Anchor Shyamala :  ఒక పక్క యాంకర్ గా టీవీ షోలు, సినిమా ఫంక్షన్స్ లో మెప్పిస్తునే అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తుంది యాంకర్ శ్యామల. ఇటీవల యూట్యూబ్ లో కూడా తనకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా మరో కొత్త వీడియో షేర్ చేసింది యాంకర్ శ్యామల. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు కొత్త ఇండ్లు కట్టుకుంటున్నారు. తాజాగా యాంకర్ శ్యామల కూడా కొత్త ఇల్లు కట్టుకుంది.

Hardik Pandya : ‘పుష్ప’ ఫీవర్.. నానమ్మతో కలిసి స్టెప్పులేసిన హార్దిక్ పాండ్య

ఇటీవలే యాంకర్ శ్యామల కట్టుకున్న కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. తాజాగా తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సెలబ్రిటీలతో గ్రాండ్ గా గృహ ప్రవేశం చేసుకుంది యాంకర్ శ్యామల. కమెడియన్‌ అలీ, యాంకర్‌ సుమ దంపతులు, తనీష్‌, గీతా మాధురి, సుహాసిని, నిరుపమ్, సింగర్ సాకేత్, అమిత్ … సహా పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు ఈ గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.