Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..

యాంకర్ విష్ణు ప్రియ, బిగ్ బాస్ 5 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..

Vishnupriya

Updated On : September 17, 2021 / 1:52 PM IST

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూడోసారి తన స్టైల్ హోస్టింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. 19 కంటెస్టెంట్స్‌లో ఫస్ట్ వీక్ సెవన్ ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయ్యింది. రెండో వారం నుంచి రసవత్తరంగా మారిందీ రియాలిటీ షో.

Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..

అయితే రీసెంట్‌గా బిగ్ బాస్ 5 గురించి యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎప్పటికీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లను.. అలాగే అందులో పాల్గొనే వారికి సపోర్ట్ చెయ్యను.. అని చెప్పింది. రీసెంట్ ఇంటర్వూలో విష్ణు ప్రియ బిగ్ బాస్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Bigg Boss 5 Telugu : ‘షన్నూ.. ఐ లవ్ యూ’.. దీప్తి సునయన సర్‌ప్రైజ్..

ఇక ప్రస్తుతం హౌస్‌లో ఉన్న షణ్ముఖ్ జశ్వంత్, తను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశామని.. తను చాలా మంచి వాడు, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ‘పోవే పోరా’ షో తో పాపులర్ అయిన విష్ణు ప్రియ తర్వాత పలు సినిమాల్లో నటించింది. విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసినా అమ్మడికి సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు.

Priyanka Chopra : సారీ చెప్పిన ప్రియాంక..