Mahesh Babu: మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోయే ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Mahesh Babu: మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరంటే?

Another Bollywood Heroine In Mahesh Babu Next Movie

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోయే ఆసక్తి క్రియేట్ అయ్యింది.

Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న మహేష్ లుక్స్!

కాగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డీ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చేందుకు ఇందులో బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్‌ను సెకండ్ హీరోయిన్ పాత్రలో తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఇక ఆమె పాత్ర సెకండాఫ్‌లో వస్తుందని.. ఈ సినిమాలో ఆమె ఓ లేడీ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu : సుహాస్ పై మహేష్ ప్రశంసలు.. రైటర్ పద్మభూషణ్!

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని పక్కనబెడితే, ఈ వార్తతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.