Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 (Apple iPhone 13) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా.. ఐఫోన్ 13ని రూ. 45,200లకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

Apple iPhone 13 Sale _ Here’s your chance to buy Apple iPhone 13 at Rs. 45,200 on Flipkart

Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13 (Apple iPhone 13) కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అద్భుతమైన ఆఫర్‌ అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా.. ఐఫోన్ 13ని రూ. 45,200లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఆపిల్ iPhone 13 బేస్ వేరియంట్ (128GB) మోడల్ రూ. 65,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుత రిటైల్ ధర రూ. 69,900పై 5శాతం తగ్గింపు పొందవచ్చు. అదనంగా, రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ అనుగుణంగా గరిష్టంగా రూ.17,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు 5శాతం క్యాష్‌బ్యాక్‌తో బ్యాంక్ ఆఫర్ వస్తుంది. ఈ ఫోన్ ధరపై రూ. 3,299 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లన్నింటినీ కలిపి.. మీరు (Flipkart) నుంచి రూ. 45,200కి ఐఫోన్ 13 (iPhone 13)ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో iPhone 13ని రూ. 65,999 కి కూడా లిస్టు చేసింది. అమెజాన్ పే (Amazon Pay) ద్వారా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, Amazon అందించే గరిష్ట ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.13,350 వరకు పొందవచ్చు.

Apple iPhone 13 Sale _ Here’s your chance to buy Apple iPhone 13 at Rs. 45,200 on Flipkart

Apple iPhone 13 Sale _ Here’s your chance to buy Apple iPhone 13 at Rs. 45,200 on Flipkart

Read Also :  iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?

ఆపిల్ iPhone 13 స్పెసిఫికేషన్స్ ఇవే :
ఆపిల్ (Apple iPhone 13, A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. iPhone 14కి పవర్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌తో వస్తుంది. సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అమర్చారు. వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఆపిల్ భారత్‌లో ఐఫోన్ SE ధరను పెంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చిలో రూ.43,900 ప్రారంభ ధరతో విడుదలైంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 3 స్టోరేజ్ మోడల్‌లు 64GB, 128GB, 256GBలను పొందవచ్చు.

Apple iPhone 13 Sale _ Here’s your chance to buy Apple iPhone 13 at Rs. 45,200 on Flipkart

Here’s your chance to buy Apple iPhone 13 at Rs. 45,200 on Flipkart

మూడు మోడళ్ల ధర వరుసగా రూ. 43,900, రూ. 48,900, రూ. 58,900లకు అందుబాటులో ఉన్నాయి. లేటెస్టు ధరల పెంపు తర్వాత ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐఫోన్ వేరియంట్‌లు రూ. 49,900 (64GB), రూ. 54,900 (128GB) రూ. 64,900 (256GB) వద్ద అందుబాటులో ఉన్నాయి. అందులో ఐఫోన్ మొత్తం ధర రూ. 6,000 వరకు పెరిగింది. ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన ఐఫోన్ 13 తక్కువ ధరకే పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్.. వెంటనే కొనేసుకోండి..!