Nenu Student Sir Twitter Review : నేను స్టూడెంట్ సర్ ట్విట్టర్ రివ్యూ.. మాములుగా లేదట.. ఇంటర్వెల్ అదిరిపోయింది..

Nenu Student Sir Twitter Review : నేను స్టూడెంట్ సర్ ట్విట్టర్ రివ్యూ.. మాములుగా లేదట.. ఇంటర్వెల్ అదిరిపోయింది..

Bellamkonda Gnesh Nenu Student Sir Movie Twitter Review and Audience Rating

Nenu Student Sir :  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్(Bellamkonda Ganesh) హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ(Bhagyasri) కూతురు అవంతిక(Avanthika) హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. నాంది సతీష్(Nandi Sathish) ఈ సినిమాను నిర్మించారు. నేను స్టూడెంట్ సర్ సినిమా నేడు జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు ఆడియన్స్ తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.