Best Smartphones in India : రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Smartphones in India : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏ బ్రాండ్ ఫోన్ కొనే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ మార్చి 2023లో రూ. 15వేల లోపు ధరలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphones in India : రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Smartphones to buy in India under Rs 15K in March 2023 Check Full List here

Best Smartphones in India : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏ బ్రాండ్ ఫోన్ కొనే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఈ మార్చి 2023లో రూ. 15వేల లోపు ధరలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో మంచి ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణ గేమింగ్, అత్యుత్తమ బ్యాటరీ లైఫ్‌తో పాటు మంచి పర్ఫార్మెన్స కలిగి ఉంటాయి. ఈ మార్చిలో మీరు భారత మార్కెట్లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. ఈ లిస్టులో iQOO Z6 Lite 5G, Redmi 11 Prime 5G వంటి మరెన్నో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.

1. iQOO Z6 Lite 5G :
ఐక్యూ Z6 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ. 15వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్‌సెట్ కలిగి ఉంది. రోజువారీ వినియోగంలో మెరుగైన పర్ఫార్మెన్స్ అందించగలదు. కొన్ని సాధారణ గేమింగ్‌లను ఆడేటప్పుడు iQOO Z6 Lite ఫోన్ యూజర్లను ఎక్కడా కూడా నిరాశపరచదు. ఇక రెండోది..

Best Smartphones to buy in India under Rs 15K in March 2023 Check Full List here

Best Smartphones in India : Best Smartphones to buy in India under Rs 15K in March 2023

ఈ ఫోన్‌లోని కెమెరా బడ్జెట్‌లో ఫోన్ కోసం ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. అదనంగా, 5G సపోర్టును కూడా పొందవచ్చు. Z6 లైట్‌లోని 120Hz స్క్రీన్ గేమింగ్, మీడియా యాక్సస్ చేసుకోవచ్చు. మొత్తంమీద, iQOO Z6 Lite ఫోన్ అనేది గ్రేట్ పర్ఫార్మెన్స్, ఫీచర్లతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Best Smartphones : రూ. 12వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి!

2. Redmi 11 Prime 5G :
రెడ్‌మి సొంత నోట్ 12 సిరీస్‌ తర్వాత రెడ్‌మి 11 Prime 5G మోడల్ మళ్లీ ధర తగ్గింది. ఈ ఫోన్ వాస్తవానికి రూ. 15వేల కన్నా తక్కువ 5G స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుంది. డ్యూయల్-5G, బ్రహ్మాండమైన 90Hz డిస్‌ప్లే, హుడ్ కింద డైమెన్సిటీ 700 SoC, సామర్థ్యం గల కెమెరా సిస్టమ్, 5,000mAh బ్యాటరీతో పాటు బాక్స్ లోపల 22.5W ఛార్జర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. Redmi 11 Prime 5G ఫోన్ సరసమైన ధరకే ప్రైమరీ ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఎవరైనా Redmi 11 Prime బెస్ట్ ఆప్షన్.

Best Smartphones to buy in India under Rs 15K in March 2023 Check Full List here

Best Smartphones in India : Best Smartphones to buy in India under Rs 15K in March 2023

3. Samsung Galaxy F23 5G :
భారత మార్కెట్లో మరో విశ్వసనీయ బ్రాండ్ ఇది.. భారత మార్కెట్లో నెంబర్‌వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అని చెప్పవచ్చు. శాంసంగ్ కూడా విభిన్న ధరల కేటగిరీలలో అందరికి అందుబాటులో ఉంది. Samsung Galaxy F23 5G అనేది కొరియన్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నుంచి రూ. 15వేల లోపు ధరకు అందుబాటులో ఉంది. స్టార్టర్స్ కోసం అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది.

Best Smartphones to buy in India under Rs 15K in March 2023 Check Full List here

Best Smartphones in India : Best Smartphones to buy in India under Rs 15K in March 2023

12 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుంది. బెస్ట్ 50MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, హుడ్ కింద భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్ యూజర్ అయితే.. ఇదే బెస్ట్ ఆప్షన్. కానీ, Galaxy F23 5G ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చు.

4. OPPO A74 5G :
బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల లిస్టులో OPPO A74 5G కూడా ఒకటిగా ఉంది. వాస్తవానికి, ఇటీవల OPPO A74 మాత్రమే రూ. 15వేల లోపు అందుబాటులో ఉంది. కానీ, ప్రస్తుతానికి, ధర స్వల్పంగా రూ. 500 పెరిగింది. రూ. 15వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేయాలంటే.. డిజైన్, డబ్బును ఖర్చు పెట్టాల్సిందే.

Best Smartphones to buy in India under Rs 15K in March 2023 Check Full List here

Best Smartphones in India : Best Smartphones to buy in India under Rs 15K in March 2023

అందుకే అదనంగా, రూ. 500 ఖర్చు పెరిగినా OPPO A74 5G ఆకర్షణీయమైన డిజైన్ పొందవచ్చు. Oppo A74 5G ఫోన్ బ్లాక్, పర్పల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. OPPO A74 కొన్ని ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 480 SoC కింద హుడ్, 90Hz డిస్‌ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ 48MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి.

Read Also : Best Smartphones 2023 : రూ.60వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ ఫోన్ కొనేసుకోండి..!