ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

విడిపోతున్నట్లు ప్రకటిస్తూ.. నాగ చైతన్య - సమంత ఇద్దరూ ఎమోషనల్ పోస్టులు చేశారు..

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

PC - Samantha instagram

ChaySam: అక్కినేని నాగ చైతన్య – స్టార్ హీరోయిన్ సమంతల నాలుగేళ్ల వివాహ బంధానికి తెర పడింది. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు చైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..

Chai – Sam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?

‘‘మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం… చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం.. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం.. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది.. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి.. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని  ప్రకటించారు నాగచైతన్య – సమంత..

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)