CJI NV Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు ఆహ్వానం

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఢిల్లీలో ఎన్.వి.రమణను చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు శాలువా కప్పి ఆహ్వాన పత్రిక అందజేశారు.

1/4Chinnajeeyar Swamy Invites Cji Nv Ramana Along With My Home Rameshwar Rao And Director Ranjit Rao (2)
సీజేఐ రమణకు ఆహ్వాన పత్రికను అందజేసిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, మై హోం డైరెక్టర్ రంజిత్ రావు
2/4Chinnajeeyar Swamy Invites Cji Nv Ramana Along With My Home Rameshwar Rao And Director Ranjit Rao (3)
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
3/4Chinnajeeyar Swamy Invites Cji Nv Ramana Along With My Home Rameshwar Rao And Director Ranjit Rao (1)
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఎన్.వి.రమణను ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు
4/4Chinnajeeyar Swamy Invites Cji Nv Ramana Along With My Home Rameshwar Rao And Director Ranjit Rao
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు శాలువా కప్పి ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి