CM KCR : ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేస్తారా? -సీఎం కేసీఆర్- Live Updates

రేపటి నుంచి ప్రతిరోజూ విందే అన్నట్టుగానే సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.

CM KCR : ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేస్తారా? -సీఎం కేసీఆర్- Live Updates

Cm Kcr Counter Press Meet 2 Live

రేపటి నుంచి ప్రతిరోజూ విందే అన్నట్టుగానే సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు చేసిన అలిగేషన్స్ ను కౌంటర్ ఇస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.