Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్ బిగ్ డీల్స్..!

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ఈవెంట్‌ను ప్రారంభించింది. 2022లో అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్ బిగ్ డీల్స్..!

Flipkart Big Saving Days Sale _ Moto G52, Pixel 6a, and more Smartphones Price Details

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ఈవెంట్‌ను ప్రారంభించింది. 2022లో అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో కూడా అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, 4G ఫోన్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సేల్ ఈవెంట్లో Moto G52, Redmi 10, Pixel 6a, Samsung Galaxy S21 FE సహా మరిన్నింటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఒకరోజు ముందుగానే లైవ్ అయింది. డిసెంబర్ 21 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 2022కి చెందిన కొన్ని బెస్ట్ 5G, 4G స్మార్ట్‌ఫోన్ డీల్‌లను ఓసారి లుక్కేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో 5G ఫోన్ డీల్స్ ఇవే :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ సమయంలో పిక్సెల్ 6a (Pixel 6a) ధర భారీగా తగ్గింది.128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.29,999గా ఉంది. ఐఫోన్ 13 ధర రూ.65,999 నుంచి రూ.63,999కి తగ్గింది. Moto Edge 30 Ultra స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ రూ. 54,999కి అందుబాటులో ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కలిగి ఉంది. 12-15 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో మొదటి 5G ఫోన్ అని చెప్పవచ్చు.

Flipkart Big Saving Days Sale _ Moto G52, Pixel 6a, and more Smartphones Price Details

Flipkart Big Saving Days Sale _ Moto G52, Pixel 6a, and more Smartphones

Read Also : iPhone 13 Sale on Flipkart : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డీల్.. తక్కువ ధరకే పొందాలంటే ఇలా చేయండి..!

బడ్జెట్ 5G ఫోన్లలో Poco M4 కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ. 10,999 తగ్గింపు ధరతో అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) ధర కూడా రూ.27,499కి తగ్గిపోయింది. భారత మార్కెట్లో రూ. 49,999కి (Samsung Galaxy S21 FE 5G) ప్రస్తుతం రూ. 39,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఫ్లాగ్‌షిప్ Galaxy S22 సిరీస్ ఫోన్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది. 6.4-అంగుళాల FHD+ AMOLED 120Hz, టాప్-నాచ్ 5nm Exynos 2100 ప్రాసెసర్, IP68-రేట్, 25W ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు 4,500mAh బ్యాటరీని అందిస్తుంది.

Flipkart Big Saving Days Sale _ Moto G52, Pixel 6a, and more Smartphones Price Details

Flipkart Big Saving Days Sale _ Moto G52, Pixel 6a, and more Smartphones

4G ఫోన్ డీల్స్ మీకోసం :
మోటోరోలా Moto G52 తాత్కాలికంగా రూ. 3వేల ధర డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు దీనిని రూ. 11,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, మంచి 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 680 SoC ఉన్నాయి. ఇదే ధరలో 5G డివైజ్ కావాలంటే Poco M4 ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ. 10వేల లోపు లభించే రెడ్‌మి 10 స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేయవచ్చు. మరొక 4G ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రూ.9,499కి విక్రయిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్.. పోకో స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!