Flipkart Big Savings Day Sale : ఈ నెల 23 నుంచి బిగ్ సేవింగ్స్ డే సేల్.. ఐఫోన్, స్మార్ట్‌వాచ్‌, టీవీలపై భారీ డిస్కౌంట్లు!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రకటించింది. ఈ నెలాఖరులో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది.

Flipkart Big Savings Day Sale : ఈ నెల 23 నుంచి బిగ్ సేవింగ్స్ డే సేల్.. ఐఫోన్, స్మార్ట్‌వాచ్‌, టీవీలపై భారీ డిస్కౌంట్లు!

Flipkart Big Savings Day Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ ప్రకటించింది. ఈ నెలాఖరులో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. జూలై 23 నుంచి Flipkart Big Savings Day Sale లైవ్ కానుంది. ఈ సేవింగ్స్ డే సేల్లో కస్టమర్‌లు వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిపై భారీ డీల్స్, డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్‌లు జూలై 27 వరకు అందుబాటులో ఉండనున్నాయి. Flipkart ఇప్పటికే Oppo Reno 5 Pro, iPhone 11, Moto G31పై ఆఫర్లను ప్రకటించింది. సేల్ డేట్‌కు సమయం దగ్గరపడటంతో ఈ-కామర్స్ వెబ్‌సైట్ మరిన్ని డీల్‌లను ప్రకటించే అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోన్ దిగ్గజాలైన Vivo, Oppo, Motorola, Apple స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్ అందిస్తున్నాయి. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ కూడా అందించనున్నాయి. కస్టమర్‌లు హెడ్‌ఫోన్‌లు, స్పీకర్‌లను 70 శాతం వరకు కొనుగోలు చేయవచ్చు. ఇక రూటర్లు, కీబోర్డులు మొదలైన కంప్యూటర్ అప్లియన్సెస్ రూ.99 నుంచి ప్రారంభం కానున్నాయి.

Flipkart Big Savings Day Sale On July 23 Announced, Offers On Iphone, Smartwatches, Tvs Teased (1)

Flipkart Big Savings Day Sale On July 23 Announced, Offers On Iphone, Smartwatches, Tvs Teased 

ఫ్లిప్‌కార్ట్ కూడా సేల్ సమయంలో టాబ్లెట్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. స్మార్ట్ వాచ్‌లపై 65శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. సేల్ సమయంలో కస్టమర్లు టీవీలు, అప్లియన్సెస్ 70 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్‌లు ముందస్తు ఆఫర్‌లు, డిస్కౌంట్ డీల్స్ పొందే అవకాశం ఉంది. సేవింగ్స్ డే సేల్ సమయంలో కంపెనీ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు లేటెస్ట్ డీల్స్ నిర్వహిస్తుంది.

అదనపు డిస్కౌంట్లను అందించే కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా కస్టమర్‌లు అందించనున్నాయి. కొన్ని ప్రొడక్టులకు No-Cost EMI ఆప్షన్ కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారు అమెజాన్ కూడా ప్రైమ్ డే సేల్‌ను జూలై 23న లాంచ్ చేయనుంది. అమెజాన్ సేల్ జూలై 24న ముగియనుంది. అయితే కంపెనీ కొన్ని ఆఫర్‌లను జూలై 27 వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.

Read Also : Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!