Realme GT2 Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు.. రియల్‌మి GT 2 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Realme GT2 Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. రియల్‌మి GT 2 ఫోన్‌పై 40శాతం తగ్గింపు పొందవచ్చు.

Realme GT2 Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు.. రియల్‌మి GT 2 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Flipkart offers a whopping 40 Percent off on Realme GT 2 smartphone

Realme GT2 Sale Offer : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme GT 2)ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ప్రస్తుతం ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో అద్భుతమైన డీల్‌ను అందిస్తోంది. రియల్‌మి GT 2 ఫోన్ అసలు ధర రూ. 39,999 ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. Qualcomm Snapdragon 888 ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ 2400×1080 FHD+ రిజల్యూషన్‌తో 6.62 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

Read Also : Apple Pay Launch : గూగుల్ పే, పేటీఎంకు పోటీగా ‘ఆపిల్ పే’ పేమెంట్ సర్వీసు.. యూపీఐతో ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు!

రియల్‌మి GT 2 ఫోన్ Android 12ని Realme UI 3.0తో రన్ చేస్తుంది. Realme UI అనేది కస్టమ్ Android స్కిన్, అనేక ఫీచర్లు, ఆప్షన్లను యాడ్ చేస్తుంది. (Flipkart Axis) బ్యాంక్ కార్డ్‌ ద్వారా 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా రూ. 23,200 ధరను మరింత తగ్గించవచ్చు. మీ పాత ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మీరు ఉండే ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండాలి. మీ ప్రాంతానికి సంబంధించిన పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

Flipkart offers a whopping 40 Percent off on Realme GT 2 smartphone

Realme GT2 Sale Offer : Flipkart offers a whopping 40 Percent off on Realme GT 2 smartphone

Realme GT 2 గేమింగ్ పర్ఫార్మెన్స్ మెరుగుపర్చేందుకు రూపొందించిన అనేక ఫీచర్లను కలిగి ఉంది. గేమింగ్ వారికి బెస్ట్ ఆప్షన్. రియల్‌మి GT 2 ఫోన్ 119-డిగ్రీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ప్రధాన కెమెరా, 4CM మాక్రో లెన్స్‌ను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ Sony IMX766 సెన్సార్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

65W సూపర్‌డార్ట్ ఛార్జ్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. వేగవంతమైన, ఛార్జింగ్‌ను అందిస్తుంది. అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ అనేక పనులను వేగవంతంగా పనిచేస్తుంది. Realme GT 2 పేపర్ వైట్, గ్రీన్, స్టీల్ బ్లాక్, పేపర్ అనే 3 స్టైలిష్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. అదనంగా, 8GB+128GB, 12GB + 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది.

Read Also : Nothing Phone 1 : కొత్త ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ (1) ధర భారీగా తగ్గింపు.. మరెన్నో డిస్కౌంట్లు, ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!