AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ చూశారా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ ఏఏఏ సినిమాస్..

AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ చూశారా..

Aaa Cinemas

AAA Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ముందడుగు వేశారు. మల్టీప్లెక్స్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు.

Aaa

 

హైదరాబాద్‌లో శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో హైదరాబాద్‌లో థియేటర్ నిర్మిస్తున్నారు అల్లు అర్జున్. నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Aa

 

ఇంతకుముందు ఏషియన్ గ్రూప్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్సులు నిర్మించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదలవుతోంది.

Samantha : మెగా ఫ్యామిలీతో సమంత సంబరాలు..