Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ లో జరుగుతోంది.

Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!

Pushpa

Updated On : December 12, 2021 / 6:46 PM IST