India vs New Zealand 1st ODI: తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం.. ఫొటో గ్యాలరీ

India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్‌మన్‌ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. దీంతో భారత్ జట్టు 349 పరుగుల చేసింది. 350 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత్ బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ బాటపట్టారు. చివరిలో బ్రాస్ వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (78 బంతుల్లో 140 పరుగులు)తో న్యూజిలాండ్ విజయంపై ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 12పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

1/19India vs New Zealand 1st ODI In Hyderabad
India vs New Zealand 1st ODI In Hyderabad
2/19
India vs New Zealand 1st ODI In Hyderabad (2)
3/19
India vs New Zealand 1st ODI In Hyderabad (3)
4/19
India vs New Zealand 1st ODI In Hyderabad (4)
5/19
India vs New Zealand 1st ODI In Hyderabad (5)
6/19
India vs New Zealand 1st ODI In Hyderabad (6)
7/19
India vs New Zealand 1st ODI In Hyderabad (7)
8/19
India vs New Zealand 1st ODI In Hyderabad (8)
9/19
India vs New Zealand 1st ODI In Hyderabad (9)
10/19
India vs New Zealand 1st ODI In Hyderabad (10)
11/19
India vs New Zealand 1st ODI In Hyderabad (11)
12/19
India vs New Zealand 1st ODI In Hyderabad (12)
13/19
India vs New Zealand 1st ODI In Hyderabad (13)
14/19
India vs New Zealand 1st ODI In Hyderabad (14)
15/19
India vs New Zealand 1st ODI In Hyderabad (15)
16/19
India vs New Zealand 1st ODI In Hyderabad (16)
17/19
India vs New Zealand 1st ODI In Hyderabad (17)
18/19
India vs New Zealand 1st ODI In Hyderabad (18)
19/19
India vs New Zealand 1st ODI In Hyderabad