iQOO Neo 6 Price Cut : అమెజాన్‌లో ఐక్యూ నియో 6 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iQOO Neo 6 Price Cut : కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మిడ్-రేంజ్ డివైజ్‌లపై అనేక డీల్‌లు, భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

iQOO Neo 6 Price Cut : అమెజాన్‌లో ఐక్యూ నియో 6 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

iQOO Neo 6 gets a price cut on Amazon ahead of iQOO Neo 7 launch

iQOO Neo 6 Price Cut : కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మిడ్-రేంజ్ డివైజ్‌లపై అనేక డీల్‌లు, భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. iQOO Neo 6 ఫోన్ భారీ డిస్కౌంట్ రేటుతో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు తగ్గింపు ధరతో రూ.24,999కి అందుబాటులో ఉంది.

ఈ కొత్త ధర SBI క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్‌పై తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. iQOO Neo 6 ఫోన్ ధర రూ. 29,999గా ఉంటే.. అమెజాన్‌లో రూ. 27,999కి అందిస్తోంది. ఈ డీల్‌ను SBI బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 2,250 డిస్కౌంట్‌ను పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, అమెజాన్ కొనుగోలుదారులకు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.18వేల వరకు పొందే అవకాశం ఉంది.

iQOO Neo 6 : స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐక్యూ నియో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.62-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 360Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. iQOO Neo 6 Qualcomm Snapdragon 870 5Gతో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పొందవచ్చు. ఈ ఫోన్‌లో ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0 కూడా ఉంది. 4G ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో వస్తుంది. 8GB RAMని 12GB, 12GB RAMని 16GB వరకు పొడిగించవచ్చు.

Read Also : iQOO 9 SE Discount : అమెజాన్‌లో ఐక్యూ 9 SE ఫోన్‌, రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏది బెటర్ అంటే?

కెమెరా విభాగంలో iQOO Neo 6 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో GW1P సెన్సార్‌తో కూడిన 64 MP OIS ప్రధాన కెమెరా, 8MP వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. iQOO Neo 6 80W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టుతో 4700mAh డిస్‌ప్లేను అందిస్తుంది.

iQOO Neo 6 gets a price cut on Amazon ahead of iQOO Neo 7 launch

iQOO Neo 6 gets a price cut on Amazon ahead of iQOO Neo 7 launch

iQOO కంపెనీ ఇప్పుడు iQOO Neo 6కి లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. Neo 7 ప్రస్తుతం వర్కింగ్ స్టేజీలో ఉంది. iQOO Neo 7 ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ గతంలో చైనాలో లాంచ్ అయింది. స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది.

Full HD+ రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. డిస్‌ప్లే ప్యానెల్ సున్నితమైన పర్పార్మెన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ మోడల్ స్క్రీన్ అనేక మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌ల మాదిరిగానే 1,300నిట్‌ల గరిష్టాన్ని అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iQOO 11 First Sale in India : iQOO 11 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!