ChaySam : సమంతని, నాగ చైతన్యని ఒకే రూమ్ లో ఉంచితే?? కరణ్ ప్రశ్నకి సమంత ఆన్సర్??

బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ జోహార్ లో ఇటీవల సమంత అక్షయ్ కుమార్ తో కలిసి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో కరణ్ నాగ చైతన్య గురించి, తన పెళ్లి గురించి అడగగా చాలా విషయాలు షేర్ చేసింది సమంత. కరణ్ నాగచైతన్యని సమంత భర్త అనగా కాదు............

ChaySam : సమంతని, నాగ చైతన్యని ఒకే రూమ్ లో ఉంచితే?? కరణ్ ప్రశ్నకి సమంత ఆన్సర్??

Samantha

Samantha :  సమంతతో విడాకులు తర్వాత చైతూ సోషల్ మీడియాలో ఆ టాపిక్ కి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. బయట ఎక్కడా దాని గురించి మాటాడలేదు. నాగ చైతన్య ఏమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. కానీ సమంత చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో పెళ్లి, ప్రేమ టాపిక్స్ మీద కొటేషన్స్ పెడుతూనే ఉంది. తనపైన వచ్చే ట్రోల్స్ కి సమాధానమిస్తూనే ఉంది. అప్పుడప్పుడు తన పాస్ట్ గురించి మాట్లాడుతూనే ఉంది. తాజాగా మరోసారి నాగ చైతన్య గురించి, తన పెళ్లి, ప్రేమ గురించి మాట్లాడింది.

బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ జోహార్ లో ఇటీవల సమంత అక్షయ్ కుమార్ తో కలిసి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో కరణ్ నాగ చైతన్య గురించి, తన పెళ్లి గురించి అడగగా చాలా విషయాలు షేర్ చేసింది సమంత. కరణ్ నాగచైతన్యని సమంత భర్త అనగా కాదు ఎక్స్ హస్బెండ్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక విడాకుల తర్వాత చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉందని తెలిపింది. కరణ్.. చైతన్య, నిన్ను ఇద్దర్ని ఒకే రూమ్ లో ఉంచితే ఏం చేస్తావ్ అని అడుగగా దానికి సమంత సమాధానమిస్తూ..మా ఇద్దర్ని ఒకే రూమ్ లో ఉంచితే ఆ రూమ్ లో మీరు పదునైన వస్తువులని కూడా ఉంచాల్సి వస్తుంది, ఇప్పుడూ, భవిష్యత్తులో కూడా అంతే అని ఇండైరెక్ట్ గా నాగచైతన్యని ఏమైనా చేస్తానని వార్నింగ్ ఇచ్చింది.

HImaja : రెంట్ హౌస్‌ని కూడా హోమ్ టూర్ చేసిన నటి

కరణ్ జోహార్ షోలో సమంత ఇలా చాలా విషయాలు చెప్పడంతో ఓ పక్క ఇవి వైరల్ గా మారగా, మరో పక్క సమంత మళ్ళీ ట్రోల్ కి గురవుతుంది. చైతన్య గురించి ఇండైరెక్ట్ గా నెగిటివ్ గా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు.