KCR Maha Dharna : కాసేపట్లో కేసీఆర్ ర్యాలీ.. మ.3గంటలకు గవర్నర్‌కు ఫిర్యాదు – Live Updates

యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు.

KCR Maha Dharna : కాసేపట్లో కేసీఆర్ ర్యాలీ.. మ.3గంటలకు గవర్నర్‌కు ఫిర్యాదు – Live Updates

Kcr Indira Park Dharna

KCR Maha Dharna : యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు.. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.