Kiran Abbavaram: మరో సినిమా రిలీజ్ డేట్‌ను వదులుతున్న కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘మీటర్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘మీటర్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
Kiran Abbavaram : నెపోటిజం ఇండస్ట్రీలో లేదు సోషల్ మీడియాలో ఉంది.. కిరణ్ అబ్బవరం!
రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తున్న ‘మీటర్’ మూవీలో కిరణ్ అబ్బవరం సరికొత్త పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ బ్యూటీ అతుల్యా రవి హీరోయిన్గా నటిస్తోండటంతో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇవాళ అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది.
Kiran Abbavaram: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూడో పాట అప్డేట్ ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం
మీటర్ చిత్ర రిలీజ్ డేట్‌ను సాయంత్రం 4.59 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా.. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.