Gold Rate Today : పసిడిప్రియులకు శుభవార్త

భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వేడుక జరిగినా బంగారం కొంటుంటారు.

Gold Rate Today : పసిడిప్రియులకు శుభవార్త

Gold Price Today

Gold Rate Today : భారతీయులు బంగారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వేడుక జరిగినా బంగారం కొంటుంటారు. దేశంలో బంగారం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. అందుకే కొన్ని సార్లు భారత్‌లో బంగారం ధరలను ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తుంటాయి.

చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

నిత్యం కొద్దో గొప్పో బంగారం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే కొద్దీ రోజులు మాత్రం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి ప్రత్యేకమైన రోజే ఈ ఆదివారం(26-12-2021).. ఈ రోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగుతుండటం వినియోగదారులకు శుభవార్తే అని చెప్పాలి.

చదవండి : Today Gold Price : మార్కెట్ వివరాలు.. పెరిగిన బంగారం ధర

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది.

చదవండి : Today Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లోని బంగారం ధరలు

హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,840గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,480గా ఉంది.