Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్‌కు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‍‌గా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ‘వీరసింహారెడ్డి’ మూవీపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్‌కు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడా..?

Nandamuri Balakrishna Planning This Time For Aditya 999 Movie Launch

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‍‌గా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్ ‘వీరసింహారెడ్డి’ మూవీపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dhanya Balakrishna : డైరెక్టర్‌ని సీక్రెట్‌గా పెళ్లాడిన ధన్య బాలకృష్ణ..

అయితే బాలయ్య ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను ఎప్పటికైనా తెరకెక్కిస్తానని గతంలోనే పలుమార్లు చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు బాలయ్య రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను తానే డైరెక్ట్ చేస్తానంటూ బాలయ్య ఇప్పటికే అనౌన్స్ చేయడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాను ప్రారంభించేందుకు బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

Balakrishna-Prabhas : మాసీఎస్ట్ ఎపిసోడ్ అఫ్ అన్‌స్టాపబుల్ సీజన్ 2 .. ఇట్స్ అఫీషియల్.. బాలయ్యతో బాహుబలి..

‘ఆదిత్య 999’ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కానున్నాడు. మరి ఈ సినిమాను నిజంగానే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాడా లేక బాలయ్య ఈ సినిమా కోసం మరింత సమయాన్ని తీసుకుంటాడా అనేది చూడాలి.