Nara Lokesh: పాదయాత్రకు బయల్దేరే ముందు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాడు. కుప్పం నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పాదయాత్రకు బయల్దేరే ముందు తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నాడు నారా లోకేశ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra001

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra002

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra003

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra004

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra005

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra006

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra007

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra008

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra009

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra010

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra011

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra012

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra013

Nara Lokesh Takes Family Blessings Before Going For Padayatra