Nathy Kihara : బాడీలో ఆ ఒక్క పార్ట్‌కి 13 కోట్ల బీమా చేయించిన హీరోయిన్.. ఆ పార్ట్ ఏంటో తెలుసా??

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించారు. తాజాగా ఓ బ్రెజిల్ హీరోయిన్ తన బాడీలోని ఓ స్పెషల్ పార్ట్ కి ఏకంగా 13 కోట్లకు బీమా చేయించుకుంది.

Nathy Kihara : బాడీలో ఆ ఒక్క పార్ట్‌కి 13 కోట్ల బీమా చేయించిన హీరోయిన్.. ఆ పార్ట్ ఏంటో తెలుసా??

Nathykihara

Nathy Kihara :  మనందరం వస్తువులకు, వాహనాలకు, మనకు బీమా చేయిస్తాం. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనమంతా బీమా చేయిస్తాం. అలాగే కొంతమంది సెలబ్రిటీలు త‌మ శరీర భాగాలకు కూడా ఇన్సురెన్స్ చేయిస్తారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించారు. తాజాగా ఓ బ్రెజిల్ హీరోయిన్ తన బాడీలోని ఓ స్పెషల్ పార్ట్ కి ఏకంగా 13 కోట్లకు బీమా చేయించుకుంది.

Aliya – Ranabir : మరో బాలీవుడ్ జంట పెళ్ళికి సిద్ధం.. త్వరలో నిశితార్థం

బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ నాథీ కిహారా త‌న పిరుదుల‌ను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటినే ఎందుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అని అడిగితే… నాకు నా పిరుదులే అందం. వాటి వ‌ల్ల‌నే నేను మిస్ బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నాను. నా పిరుదుల వల్లే నేను పాపులర్ అయ్యానని చెప్పింది. అందుకే నాథీ తన పిరుదులను ఏకంగా 1.3 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది.

Garima Chaurasia : సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై దాడి.. సెల్ ఫోన్ లాకెళ్లిన దుండగులు

అంతే కాక నా పిరుదులు పూర్తిగా సహజమైనవి. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పింది. చెప్పుకొచ్చింది.