Oppo Reno 8T Launch : 108MP కెమెరాతో ఒప్పో రెనో 8T వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Reno 8T : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 3న Oppo Reno 8T 5G లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) అధికారిక Oppo ఛానెల్‌లలో అందుబాటులో ఉందని వెల్లడించింది.

Oppo Reno 8T Launch : 108MP కెమెరాతో ఒప్పో రెనో 8T వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Reno 8T with 108MP camera confirmed to launch in India this week, date revealed

Oppo Reno 8T Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 3న Oppo Reno 8T 5G లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) అధికారిక Oppo ఛానెల్‌లలో అందుబాటులో ఉందని వెల్లడించింది.

Oppo Reno 8T, Oppo Reno 8 Pro టోన్డ్-డౌన్ వెర్షన్‌గా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల మైక్రో-కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరా, స్లిమ్ బెజెల్ సెంట్రల్లీ-అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్ కలిగి ఉంది. Oppo డిస్ప్లే 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో అందిస్తుందని చెప్పారు. ఆసక్తికరంగా, Oppo Reno 8 సిరీస్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఒప్పో Reno 8T 5G ఫోన్ డిస్ప్లేలో కనిపిస్తుంది. కంపెనీ 10-బిట్ కలర్ సపోర్టుతో Full-HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉండనుంది. 16 మిలియన్ల కలర్లతో పాటు ట్రెడేషన్ 8-బిట్ కలర్ డిస్‌ప్లేలకు డిస్‌ప్లే టెక్ 1 బిలియన్ కలర్లను అందించదు. అధికారిక సైట్‌లో Oppo Reno 8T డిజైన్‌తో రానుంది. Oppo కొత్తగా లాంచ్ అయిన Oppo A78 5G మాదిరిగానే ఫోన్ వెనుక రెండు భారీ కటౌట్‌లను కలిగి ఉంది.

Oppo Reno 8T with 108MP camera confirmed to launch in India this week, date revealed

Oppo Reno 8T with 108MP camera confirmed to launch in India this week

Read Also : iPhone 14 Emergency SOS : గూగుల్ మ్యాప్స్ పనిచేయక దారితప్పిన జంట.. ఇద్దరు మహిళలను రక్షించిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్..!

ఒప్పో Reno 8 సిరీస్‌లో చూసిన యూనిబాడీ డిజైన్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఒప్పో Reno 8T 108-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని వెబ్‌సైట్ వెల్లడించింది. ఫోన్ 67W SuperVOOC యాజమాన్య ఛార్జింగ్ టెక్‌తో 4,800mAh బ్యాటరీతో కూడా అందిస్తుంది. Oppo 8T కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 9 గంటల వీడియోను అందించనుందని Oppo పేర్కొంది.

ఈ పోస్టర్ Oppo F21s ప్రో డాన్‌లైట్ గోల్డ్ షేడ్ మాదిరిగానే గోల్డ్ కలర్ వేరియంట్‌ను వెల్లడిస్తుంది. కంపెనీ బ్లాక్ కలర్ వేరియంట్‌ను కూడా అందించనుంది. కస్టమర్‌లలో బాగా ప్రాచుర్యం పొందిన కలర్ ఆప్షన్ పొందవచ్చు. ఒప్పో Reno 8T 5G ప్రమోషన్ కోసం బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ సెల్ఫీ తీసుకున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యాంగ్రీ రణ్‌బీర్ కపూర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో కనిపించింది.

Oppo పూర్తి వీడియోను రిలీజ్ చేసింది. కపూర్ తన అభిమానికి కొత్త Reno 8T 5Gని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫోన్ పోకో స్మార్ట్‌ఫోన్ అని భావిస్తున్నారు. ధర గురించి వివరాలను వెల్లడించలేదు. కానీ, స్పెసిఫికేషన్ల ప్రకారం.. Oppo Reno 8T ధర రూ. 30వేల కన్నా ఎక్కువగా ఉండవచ్చు. Oppo అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రెనో 8 ప్రోని తొలగించింది. దీని ధర రూ.45,999 ఉండగా, వెనిలా రెనో 8 ధర రూ.29,999గా ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఫ్రీగా పాస్‌వర్డ్ షేరింగ్ చేసుకోలేరు.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల జాబితా మీకోసం..!