Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సందడి..
RRR మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. నిన్న రాత్రి దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, ప్రీతి జింతా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తదితరులు అటెండ్ అయ్యి సందడి చేశారు.