Sameera Reddy : స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసిన సమీరా రెడ్డి
నటి సమీరా రెడ్డి ఫ్యామిలీతో కలిసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఆ పిక్స్ షేర్ చేసింది..

Sameera Reddy
Sameera Reddy: నటి సమీరా రెడ్డి షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమీరా ఆ ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. భర్త, కుమార్తె, కుమారుడితో కలిసి సరదాగా బీచ్‌లో సందడి చేసింది సమీరా..
Tamannaah Bhatia : టైలర్‌గా మారిన తమన్నా..
పెళ్లై ఇద్దరి పిల్లల తల్లి అయినా కూడా గ్లామర్ తగ్గలేదు.. హాట్ ఫొటోలతో అదరగొట్టేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా పూర్తి టైం పర్సనల్ లైఫ్‌కే కేటాయించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వర్కౌట్స్ చేస్తూ కొన్ని బేబి బంప్ పిక్స్ షేర్ చేసింది.
View this post on Instagram
అలాగే హాలీవుడ్‌లో మొదలై బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిన కాస్టింగ్ కౌచ్ ‘మీ టు’ గురించి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ డెబ్యూ ‘ముసాఫిర్’ తర్వాత ‘నరసింహుడు’, ‘జై చిరంజీవా’, ‘అశోక్’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది సమీరా రెడ్డి.
View this post on Instagram