Shanmukh – Siri : జాక్‌పాట్ కొట్టిన షన్ను, సిరి.. వెబ్ సిరీస్‌తో ఆహాలో ఎంట్రీ
ఇటీవల షణ్ముఖ్ జశ్వంత్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ ఉండబోతుంది. తాజాగా ఈ సిరీస్ ని...............

Shanukh – Siri : ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్‌తో పేరు తెచ్చుకొని రెండు వెబ్ సిరీస్‌లతో బాగా పాపులారిటీ తెచ్చుకొని అత్యధిక సబ్స్క్రయిబర్లు కలిగిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్‌గా రికార్డు సాధించాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇక సిరి హనుమంత్ కూడా సిరీస్‌లు, యాంకరింగ్, సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకొని బిగ్‌బాస్ లో పాల్గొంది. గత సీజన్ బిగ్‌బాస్ లో పాల్గొన్న వీరిద్దరూ ఇప్పుడు సరికొత్త సిరీస్ లతో వస్తున్నారు. అయితే ఈ సారి ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరించబోతున్నారు..
Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..
ఇటీవల షణ్ముఖ్ జశ్వంత్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ ఉండబోతుంది. తాజాగా ఈ సిరీస్ ని ఆహా ద్వారా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక సిరి హనుమంత్ కూడా తన కొత్త సిరీస్ #BFF కూడా ఆహా ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించింది. దీంతో షన్ను, సిరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీరిద్దరూ జాక్‌పాట్ కొట్టారంటూ టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Who is she?🤔
Workaholic ✅
Responsible ✅
Crazy ✅
Anni check unte, kacchithanga maa Nitya ne😉
Introducing #SiriHanumanth as Nithya#BFF, An Aha Original, Coming Soon. #BFFOnAha #RamyaPasupuleti @DiceMediaIndia @TamadaMedia @DaburHoney_Ind @tnldoublehorse pic.twitter.com/nGenP6lYRc— ahavideoin (@ahavideoIN) May 14, 2022
Agent Anand Santosh vachesthunnadu… Case vivaraalu thvaralo!💥💥💥@shannu__7 pic.twitter.com/daqJ3QqsGL
— ahavideoin (@ahavideoIN) May 14, 2022
- UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..
- Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..
- Chiranjeevi : మెగాస్టార్.. మెగాక్రేజ్.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్..
- Unstoppable: దసరాకు బాలయ్య డబుల్ ట్రీట్.. ఇక అన్‌స్టాపబుల్!
- ‘Anya’s Tutorial: ‘అన్య’స్ ట్యూటోరియల్’ టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?