Shyam Singha Roy : సత్తా చాటుతున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

నేచురల్‌ స్టార్‌ నాని, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ గా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతున్నాడు..

Shyam Singha Roy : సత్తా చాటుతున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

Nani

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ గా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతున్నాడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్స్‌గా, ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు.

Shyam Singha Roy : ‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్..

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమా భారీస్థాయిలో విడుదలైంది. ఓవరీస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన మిగతా ఏరియాల్లోనూ యూనానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Shyam Singha Roy : థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోంది-ఆర్.నారాయణ మూర్తి

కథ, కథనం, నాని, సాయి పల్లవిల నటన, రాహుల్ డైరెక్షన్ ప్రేక్షకాభిమానులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. చక్కటి కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తుందీ సినిమా. మొదటి నాలుగు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఏరియాల వారీగా నాలుగు రోజుల ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

Pushpa : ‘పుష్ప’ పార్టీ ఇచ్చాడు..

నైజాం : రూ. 6.90 కోట్లు
సీడెడ్ : రూ. 1.82 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.55 కోట్లు
ఈస్ట్ : రూ. 0.68 కోట్లు
వెస్ట్ : రూ. 0.57 కోట్లు
గుంటూరు : రూ. 0.86 కోట్లు
కృష్ణా : రూ. 0.64 కోట్లు
నెల్లూరు : రూ. 0.43 కోట్లు
ఏపీ, తెలంగాణ : 13.45 కోట్లు (22.90 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా : రూ. 2.40 కోట్లుఓవర్సీస్ : రూ. 3.20 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 19.04 కోట్లు (రూ.34 కోట్లు గ్రాస్)..

ఏపీ, తెలంగాణ కలెక్షన్స్..
ఫస్ట్ డే : రూ. 4.17 కోట్లు
సెకండ్ డే : రూ.4.38 కోట్లు
థర్డ్ డే : రూ.3.52 కోట్లు
ఫోర్త్ డే : రూ.1.38 కోట్లు