india vs bangladesh test Match: టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా .. ఫొటో గ్యాలరీ

india vs bangladesh test Match: బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో నాల్గోరోజు ఆటలో 145 పరుగుల టార్గెట్‌ను టీమిండియా బ్యాటర్లు ఛేదించారు. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోర్ నాలుగు వికెట్లు 54 పరుగులతో ఆటను టీమిండియా ఆటగాళ్లు ప్రారంభించారు. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. శ్రేయాస్ (29), అశ్విన్ (42) రాణించడంతో మరో వికెట్ పడకుండా 145 పరుగుల టార్గెట్‌ను ఛేదించారు. దీంతో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

1/19india vs bangladesh test series
india vs bangladesh test series
2/19
12
3/19
13
4/19
14
5/19
15
6/19
16
7/19
BANvIND Test Series (1)
8/19
BANvIND Test Series (2)
9/19
BANvIND Test Series (3)
10/19
BANvIND Test Series (4)
11/19
BANvIND Test Series (5)
12/19
BANvIND Test Series (6)
13/19
BANvIND Test Series (7)
14/19
BANvIND Test Series (8)
15/19
BANvIND Test Series (9)
16/19
BANvIND Test Series (10)
17/19
BANvIND Test Series (11)
18/19
BANvIND Test Series (12)
19/19
BANvIND Test Series