Bigg Boss 5 Telugu : ఉమా దేవి ఎలిమినేషన్..! కారణం ఏంటంటే..?
రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎలిమినేట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అవగా.. ఫస్ట్ వీక్ సెవన్ ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయింది. ఇక రెండో వారం నామినేషన్లో లోబో, కాజల్, ప్రియాంక సింగ్, ఉమా దేవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్ ఉన్నారు.
Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!
లోబో, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్‌లను హోస్ట్ నాగార్జున సేవ్ చేశారు. అయితే మిగతా ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. కట్ చేస్తే రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎవరో తెలిసిపోయింది.
Bigg Boss 5 Telugu : ఏకంగా నలుగుర్ని సెట్ చేసుకున్న శ్రీరామ చంద్ర.. పనిమనిషిగా కాజల్..
పలు సినిమాలు, సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఈ వారం ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందరికంటే తక్కువ ఓట్లు రావడంతోనే ఆమె ఎలిమినేట్ అయిందని సమాచారం. లోబోతో క్లోజ్‌గా మూవ్ అవుతూ సందడి చేసిన ఉమా మధ్యలో బూతు పురాణంతో రెచ్చిపోయింది. ఆమెకు తక్కువ ఓట్స్ రావడానికి ఇది కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.
View this post on Instagram