iPhone 14 Cheap Price : అత్యంత చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ధరలను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా?

iPhone 14 Cheap Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ 14 (iPhone 14) అత్యంత చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) తాత్కాలిక ధర తగ్గింపుతో ఐఫోన్ 14 మోడల్ (iPhone 14) అందుబాటులో ఉంది.

iPhone 14 Cheap Price : అత్యంత చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ధరలను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా?

Want to buy new iPhone 14 for cheap_ How to track prices on Flipkart

iPhone 14 Cheap Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ 14 (iPhone 14) అత్యంత చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) తాత్కాలిక ధర తగ్గింపుతో ఐఫోన్ 14 మోడల్ (iPhone 14) అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఐఫోన్ 14 బేస్ 128GB వేరియంట్ రూ. 78,740కి అందుబాటులో ఉంది. రూ. 79,900 అసలు ధర నుంచి భారీగా తగ్గింది.

మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా రూ. 5వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఐఫోన్ 14లో ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. మీరు ఐఫోన్ 14ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ధరలను ట్రాక్ చేసేందుకు చక్కని పరిష్కారం ఉంది.

Flipkartలో ధరలను ట్రాక్ చేసేందుకు యూజర్లు (Google Chrome)లో ధర ట్రాకర్ Extension డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉచితంగా పొందవచ్చు. ఈ ఫైల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. లో-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో PCలలో బ్రౌజర్ స్పీడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.

Want to buy new iPhone 14 for cheap_ How to track prices on Flipkart

Want to buy new iPhone 14 for cheap_ How to track prices on Flipkart

Read Also : iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!

మీరు ఎక్స్‌టెన్షన్‌ (Chrome Extension)ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఏదైనా ప్రొడక్టు ల్యాండింగ్ పేజీలో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఆపిల్ iPhone 14 ధర ఎప్పుడైనా నోటిఫికేషన్‌లను పొందడానికి మీరు ‘set instant price drop alert’పై Click చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ధర హిస్టరీని ట్రాక్ చేసేందుకు ‘check price history of product’ ఆప్షన్ కూడా ఉంది. అలాగే, iPhone 14 ధర నవంబర్ 23న తగ్గిపోవడంతో రూ.77,400కి చేరుకుంది. ఈ ఐఫోన్ 14 ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Want to buy new iPhone 14 for cheap_ How to track prices on Flipkart

Want to buy new iPhone 14 for cheap_ How to track prices on Flipkart

మీరు ఇప్పటికీ సరసమైన ఐఫోన్‌ను కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ రూ. 69,990కి అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 ధర సెప్టెంబర్ 23న కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 57,890కి చేరిందని ధర ట్రాకర్ ఎక్స్‌టెన్షన్ సూచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నెక్స్ట్ సేల్ ఈవెంట్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించవచ్చు.

ఆసక్తిగల వినియోగదారులు ధర తగ్గింపుతో ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సేల్ ఈవెంట్ సమయంలో ఫోన్ స్టాక్‌లు త్వరగా ముగిసే అవకాశం ఉంది. చౌకగా ఐఫోన్‌ను పొందాలంటే త్వరపడాల్సిందే మరి.. లేదంటే మంచి అవకాశం మిస్ అయినట్టే..

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!