YS Sharmila Bathukamma Song: వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ పాట.. బతుకమ్మ పేర్చిన షర్మిల

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. బతుకమ్మ పాటను రిలీజ్ చేసింది. ఆ పార్టీ సాంస్కృతిక విభాగం సమర్పణలో... పాటను రూపొందించారు.

YS Sharmila Bathukamma Song: వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ పాట.. బతుకమ్మ పేర్చిన షర్మిల

Ysrtp

Updated On : October 12, 2021 / 12:38 PM IST

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. బతుకమ్మ పాటను రిలీజ్ చేసింది. ఆ పార్టీ సాంస్కృతిక విభాగం సమర్పణలో… పాటను రూపొందించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న సాహిత్యాన్ని, గాత్రాన్ని సమకూర్చారు. అధినేత్రి షర్మిలతో పాటు.. పార్టీ నేతలు, కళాకారులు ఈ పాటలో నటించారు.