Freida pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ హీరోయిన్ కి బేబీ షవర్‌ ఫంక్షన్‌

ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్‌ కోరీ ట్రాన్‌ని 2019 లో వివాహం చేసుకుంది. గత కొన్ని నెలల క్రితం తాను తల్లిని కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. తాజాగా కుటుంబ సభ్యులు,

Freida pinto :  ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ హీరోయిన్ కి బేబీ షవర్‌ ఫంక్షన్‌

Freida

Freida pinto : ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో 2008లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఫ్రీదా పింటో. ఈ సినిమా బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు రావడంతో సినిమాకి మంచి పేరు వచ్చింది. సినిమాతో పాటు ఇందులో హీరోయిన్ గా చేసిన ఫ్రీదా పింటో కూడా తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ముంబైకి చెందిన ఈ భామ కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు అమెరికా, బ్రిటన్‌ సినిమాల్లోను నటిస్తుంది. ఫ్రీదా పింటో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

Rajinikanth : ప్రముఖ నటుడు, రజినీకాంత్ మిత్రుడు కన్నుమూత.. శోక సంద్రంలో తమిళ పరిశ్రమ

ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్‌ కోరీ ట్రాన్‌ని 2019 లో వివాహం చేసుకుంది. గత కొన్ని నెలల క్రితం తాను తల్లిని కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బేబీ షవర్ ఫంక్షన్‌ను ఫ్రీదా ఘనంగా జరుపుకుంది. త్వరలో బేబీకి జన్మనివ్వబోతున్నాను. నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను అని తన బేబీ షవర్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రాం వేదికగా పోస్ట్‌ చేసి వెల్లడించింది. ఈ అందమైన బేబీ షవర్‌ను ఇంత ప్రత్యేకంగా చేసినందుకు తన ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు తెలిపింది.