Ajay Devgn Bholaa : అజయ్ దేవగన్ ‘ఖైదీ’ రీమేక్‌లో.. విలన్‌గా జూనియర్ బచ్చన్..

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'ఖైదీ'. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. తను నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది.

Ajay Devgn Bholaa : అజయ్ దేవగన్ ‘ఖైదీ’ రీమేక్‌లో.. విలన్‌గా జూనియర్ బచ్చన్..

Abhishek Bachchan Cameo in Ajay Devgn Bholaa

Ajay Devgn Bholaa : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. తను నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది.

Manoj Bajpayee : “ఫ్యామిలీ మ్యాన్” హీరో ఫ్యామిలీలో విషాదం..

ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్ గా కనిపించబోతున్నాడట. ఖైదీ సినిమాని పూర్తిగా కాపీ కొట్టకుండా, అజయ్ దేవగన్ కథలో కొన్ని మార్పులు చేశాడు. ఈ క్రమంలోనే జూనియర్ బచ్చన్ ఒక పవర్ ఫుల్ కామియో రోల్ లో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్.. విడుదల వరకు గోప్యంగా ఉంచుదాము అనుకున్నా, సెట్ లో నుంచి అభిషేక్ పిక్స్ లీక్ అవ్వడంతో విషయం బయటకి వచ్చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాలో టబు, అమలపాల్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. దృశ్యం 2 రీమేక్ తో మంచి విజయాన్ని అందుకున్న అజయ్, ఖైదీ రీమేక్ తో కూడా హిట్ కొట్టగలడేమో చూడాలి.