Adipurush: ఆదిపురుష్ కోసం యూపీ సీఎం “యోగి ఆదిత్యనాథ్”.. నిజమేనా?

ఈ మధ్య హిందూ పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు, భారతదేశ చరిత్ర చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ నుండి కార్తికేయ 2 వరకు పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వరుసలోనే ప్రభాస్ నటించిన "ఆదిపురుష్" కూడా వస్తుంది. హిందూ పురాణాల్లో ప్రథమంగా చెప్పే రామాయణ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Adipurush: ఆదిపురుష్ కోసం యూపీ సీఎం “యోగి ఆదిత్యనాథ్”.. నిజమేనా?

Adipurush Teaser Launch by UP CM Yogi Adityanath

Adipurush: ఈ మధ్య హిందూ పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు, భారతదేశ చరిత్ర చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ నుండి కార్తికేయ 2 వరకు పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్ల సునామి సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వరుసలోనే ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” కూడా వస్తుంది. హిందూ పురాణాల్లో ప్రథమంగా చెప్పే రామాయణ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తునుండగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్‌తో తెరకెక్కిస్తున్నా ఈ చిత్రం యొక్క టీజర్‌ను దసరా సందర్భంగా విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ చేయడానికి ‘అయోధ్య’ కంటే బెటర్ ప్లేస్ ఏది ఉండదని మూవీ టీం భావిస్తుంది అంటా.

ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు కాబోతున్నట్టు, ఆయన చేతులు మీదగా మూవీ టీజర్ విడుదల చేయించబోతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాలే ఉన్నాయి.