BiggBoss 6 Day 22 : ఈ వారం నామినేషన్స్ లో ఉంది వీళ్ళే..

బిగ్‌బాస్ సీజన్ 6 మూడో వారం పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారం నేహా చౌదరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజు నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ సారి మాత్రం నామినేషన్ల ప్రక్రియ మరింత..........

BiggBoss 6 Day 22 : ఈ వారం నామినేషన్స్ లో ఉంది వీళ్ళే..

BiggBoss 6 Day 22 fourth week nominations list

BiggBoss 6 Day 22 :  బిగ్‌బాస్ సీజన్ 6 మూడో వారం పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారం నేహా చౌదరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజు నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ సారి మాత్రం నామినేషన్ల ప్రక్రియ మరింత హీట్ గా సాగింది. చాలా సిల్లీ రీజన్స్ తో ఒకర్నొకరు నామినేట్ చేసుకున్నారు.

శ్రీహాన్.. రాజశేఖర్‌, ఇనయాలను నామినేట్‌ చేశాడు. ముందు నుంచి ఇనయా, శ్రీహాన్ కి పడట్లేదు. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
సుదీప.. ఇనయ, రేవంత్ లను నామినేట్ చేసింది.
గీతూ.. చంటి, ఇనయలను నామినేట్ చేసింది.
వసంతి.. రేవంత్‌, సూర్యలను నామినేట్ చేసింది.
ఆరోహి.. ఇనయ, రేవంత్‌లను నామినేట్ చేసింది.
బాలాదిత్య.. సూర్య, రేవంత్ లను నామినేట్ చేసింది.
ఇనయా.. సుదీప, శ్రీహాన్‌ లను నామినేట్ చేసింది. దీంతో మరోసారి ఇనయా, శ్రీహన్ మధ్య గొడవ జరిగింది.
చంటి.. గీతూ, ఇనయాలను నామినేట్ చేశాడు.
అర్జున్.. రాజ్‌, గీతూలను నామినేట్ చేశాడు.
సూర్య.. వసంతి, ఇనయలను నామినేట్ చేశాడు.
రేవంత్.. శ్రీసత్య, ఆరోహిలను నామినేట్ చేశాడు.
రాజ్.. శ్రీహాన్‌, ఆరోహిలను నామినేట్ చేశాడు.
రోహిత్-మెరీనా.. సూర్య, ఇనయలను నామినేట్ చేశారు.
కీర్తి.. ఇనయ, రేవంత్ లని నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో కీర్తికి, ఇనయాకి మధ్య బాగానే గొడవ జరిగింది.
శ్రీ సత్య.. రేవంత్ ని నామినేట్ చేసింది.

ఈ సారి నామినేషన్స్ ఎక్కువగా ఇనయాకి, రేవంత్ కి వచ్చాయి. మొత్తంగా నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియలో అర్జున్‌, కీర్తి డైరెక్ట్ గా ముందే నామినేట్‌ అయ్యారు. వారితో పాటలు ఇనయ, రేవంత్‌, సుదీప, శ్రీహాన్‌, గీతూ, సూర్య, రాజ్‌, ఆరోహిలు నామినేట్‌ అయ్యారు. దీంతో నాలుగో వారం మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.