NTR: NTR30 నుంచి క్రేజీ అప్డేట్ ని ఇచ్చిన చిత్ర యూనిట్..

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "NTR30". సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి చాలా రోజులు అవుతున్నప్పటికీ, ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో.. ఈ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చిత్ర యూనిట్ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పేలా ఒక క్రేజీ అప్డేట్ ని ఇచ్చింది.

NTR: NTR30 నుంచి క్రేజీ అప్డేట్ ని ఇచ్చిన చిత్ర యూనిట్..

Film unit given crazy update from NTR30

NTR: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “NTR30”. సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి చాలా రోజులు అవుతున్నప్పటికీ, ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో.. ఈ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చిత్ర యూనిట్ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పేలా ఒక క్రేజీ అప్డేట్ ని ఇచ్చింది.

NTR: కర్ణాటక రత్న పురస్కానికి.. ఎన్టీఆర్ ఆహ్వానం వెనుక బీజేపీ రాజకీయ కోణం ఉందా?

గతంలో ఎన్టీఆర్, కొరటాల కలయికలో తెరకెక్కిన ‘జనతా గారేజ్’ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో వీరిద్దరూ కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే సినిమా ఆలస్యానికి కారణమని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తీ అయ్యినట్లు ప్రకటించారు మేకర్స్.

డైరెక్టర్ కొరటాల శివ, డిఓపి రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వారి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని ప్రతి చేశారట. త్వరలోనే సినిమా పట్టాలు ఎక్కనుంది అంటూ ప్రకటన చేశారు. ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. నందమూరి తారక్ రామారావు ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాతంకంగా నిర్మిస్తున్నాడు.