Kamal-Chiru: కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది..

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ "విక్రమ్". లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది. అటువంటి హిట్ సినిమా చిరంజీవి ప్లాప్ మూవీ 'ఆచార్య' రికార్డుని దాటలేకపోయింది.

Kamal-Chiru: కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది..

Kamal Haasan's super hit movie 'Vikram' could not cross the record of Chiranjeevi's flop movie 'Acharya'

Kamal-Chiru: యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ “విక్రమ్”. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి కమల్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది. అటువంటి హిట్ సినిమా చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది.

Walter Veeraiah: “వాల్తేరు వీరయ్య”తో ఊర్వశి ఐటమ్ సాంగ్..

అదేటంటే విక్రమ్ మూవీ ఇటీవలే బుల్లితెరపై ప్రసారమైంది. వెండితెరపై రికార్డ్స్ సృష్టించిన ఈ మూవీ టెలివిజన్ లో మాత్రం సత్తా చాటలేకపోయింది. టిఆర్‭పి విషయంలో ఈ చిత్రం ఆచార్యని అధిగమించ లేకపోయింది. ఆచార్యకి 6.30 టిఆర్‭పి రాగా, విక్రమ్ కి 5.10 రేటింగ్ ని నమోదు చేసింది. వెండితెరపై కంటెంట్ వలన విజయం సాదిస్తుంటే బుల్లితెరపై మాత్రం స్టార్ పవర్ వల్లే విజయాన్ని అందుకుంటున్నాయి.

ఇక చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీతో కలిసి వాల్తేరు వీరయ్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యపాత్ర చేస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.