Priyadarshi : కొమరం భీం బయోపిక్ లో నటించాలి.. వీళ్లందరి బయోపిక్స్ తీయాలి..

మల్లేశం బయోపిక్ తో అందర్నీ మెప్పించిన ప్రియదర్శి మరిన్ని బయోపిక్ లు రావాలని అన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ.. కొమరం భీం బయోపిక్ లో నటించాలని ఉంది. అలాగే.................

Priyadarshi : కొమరం భీం బయోపిక్ లో నటించాలి.. వీళ్లందరి బయోపిక్స్ తీయాలి..

Priyadarshi about biopics

Priyadarshi :  షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో కమెడియన్ గా మెప్పిస్తున్నాడు. మధ్యలో మల్లేశం సినిమాతో తనలో నటనలో ఉన్న మరో కోణాన్ని చూపించి కామెడీనే కాదు ఏ పాత్రలైనా చేస్తాను అని ప్రూవ్ చేసుకున్నాడు ప్రియదర్శి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ప్రియదర్శి.

Faria Abdullah : ఆ కార్ డ్రైవర్ చిన్నప్పటి చిట్టి నేనేనేమో అనుకున్నాడు.. రోడ్డు మధ్యలో కార్ ఆపేసి..

మల్లేశం బయోపిక్ తో అందర్నీ మెప్పించిన ప్రియదర్శి మరిన్ని బయోపిక్ లు రావాలని అన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ.. కొమరం భీం బయోపిక్ లో నటించాలని ఉంది. అలాగే కాళోజి జీవిత చరిత్ర, శాంత బయోటెక్ వరప్రసాద్, రామోజీరావు గార్ల బయోపిక్ లు తీయాలి. వాటిల్లో నేను నటిస్తానని కాదు, నాకు ఛాన్స్ వచ్చినా రాకపోయినా అలాంటి గొప్ప వాళ్ళ బయోపిక్ లు తీసి వారి చరిత్రని అందరికి తెలియచేయాలి” అని తెలిపాడు.