Viral Video : ప్రేమ కాదు.. పిచ్చికి పరాకాష్ట.. గాళ్ ఫ్రెండ్ చేయి కొరికిన చోట అతనేం చేసాడో చూడండి

ప్రేమికులు పచ్చబొట్లు వేయించుకోవడంలో వింతేం లేదు.. కానీ ఓ యువకుడు వేయించుకున్న పచ్చబొట్టు చూసి షాకవుతారు. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

Viral Video : ప్రేమ కాదు.. పిచ్చికి పరాకాష్ట.. గాళ్ ఫ్రెండ్ చేయి కొరికిన చోట అతనేం చేసాడో చూడండి

Viral Video

Viral Video : ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి తాము ఇష్టపడుతున్న వారి పేరును టాటూ వేయించుకుంటూ ఉంటారు. ఓ యువకుడు వేయించుకున్న పచ్చబొట్టు చూస్తే అవాక్కవుతారు. నెటిజన్లు అయితే మండిపడుతున్నారు.

UK Teenage Love Story : అద్భుతమైన ‘ప్రేమ’కథ .. 19 ఏళ్లలో ప్రేమ, 79 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ప్రేమికులు

@skytattoos111 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్ తన చేతిపై కరిచిన గుర్తును టాటూగా వేయించుకున్నాడు. ‘Bite Tattoo’ శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ చేయిపై కొరుకుతున్నట్లు వీడియో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆమె కెమెరావైపు చూసి నవ్వింది. టాటూ ఆర్టిస్ట్ మొదట పెన్‌తో ఆమె కొరికిన చోట గుర్తులు పెట్టుకున్నాడు. ఇక దానిపై పచ్చబొట్టు ముద్రించాడు. ‘16.9.23’ ‘పెరూ’ అనే అక్షరాలు కూడా పచ్చబొట్టు మీద కనిపిస్తాయి.

Auckland Airport : ఇలాగ కూడా ప్రపోజ్ చేయచ్చా?.. ఓ కుర్రాడు.. తన గాళ్ ఫ్రెండ్‌కి ..

సెప్టెంబర్ 17 న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 17.7 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే చాలామంది దీనిపై మండిపడ్డారు ‘ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్‌లైక్ ఆప్షన్ ఎందుకు లేదు?’ అని ప్రశ్నించారు. చాలామంది స్మైలీ ఎమోజీలతో స్పందించారు.

 

View this post on Instagram

 

A post shared by A K A S H⚡️G U J J U (@skytattoos111)