Anushka Sharma : వింటేజ్ లుక్స్‌లో అదరగొడుతున్న అనుష్క..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. గత నాలుగేళ్లుగా సినిమాకు దూరంగా ఉంది. తాజాగా ఈ అమ్మడు నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన 'ఖలా' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ అతిధి పాత్రలో అనుష్క వింటేజ్ లుక్ లో కనపడుతూ అదరగొట్టింది.

Anushka Sharma Vintage looks

Anushka Sharma Vintage looks (1)

Anushka Sharma Vintage looks (2)

Anushka Sharma Vintage looks (3)

Anushka Sharma Vintage looks (4)

Anushka Sharma Vintage looks (5)