Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల ఊరేగింపును తిలకించేందుకు భారీగా తరలివచ్చిన బ్రిటన్ ప్రజలు.. ఫొటో గ్యాలరీ
Queen Elizabeth-2 Funeral: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరుగనున్నాయి. రాణి మృతితో బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో భాగంగా రాణి శవపేటిక వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్ నుండి వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లనున్నారు. మరోవైపు అంత్యక్రియలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పార్కుల్లో స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో పాటు థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రసారం చేస్తున్నారు.

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral

Queen Elizabeth-2 Funeral