Karthikeya 2 Success Meet: కార్తికేయ 2 సక్సెస్ మీట్ ఫోటోలు

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మెయిన్ లీడ్‌లో నటించిన తాజా చిత్రం కార్తికేయ-2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా భారీ విజయం దిశగా వెళ్తుండటంతో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

1/8Karthikeya 2 Success Meet
2/8Karthikeya 2 Success Meet
3/8Karthikeya 2 Success Meet
4/8Karthikeya 2 Success Meet
5/8Karthikeya 2 Success Meet
6/8Karthikeya 2 Success Meet
7/8Karthikeya 2 Success Meet
8/8Karthikeya 2 Success Meet Photos