Pushpa 2 The Rule: ‘పుష్ప-2 ది రూల్’ మూవీ పూజా కార్యక్రమం ఫోటోలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప ది రైజ్’ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ మూవీగా ‘పుష్ప 2 ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో దర్శకనిర్మాతలు మొదలుపెట్టారు.

1/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
2/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
3/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
4/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
5/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
6/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony
7/7Pushpa 2 The Rule Movie Pooja Ceremony