Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రియాంక వాద్రా (ఫొటోలు)

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో యాత్ర పూర్తైంది. 80వ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంకగాంధీ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలు పాదయాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్రలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

1/12rahul gandhi bharat jodo yatra
rahul gandhi bharat jodo yatra
2/12
rahul gandhi bharat jodo yatra
3/12
rahul gandhi bharat jodo yatra
4/12
rahul gandhi bharat jodo yatra
5/12
rahul gandhi bharat jodo yatra
6/12
rahul gandhi bharat jodo yatra
7/12
rahul gandhi bharat jodo yatra
8/12
rahul gandhi bharat jodo yatra
9/12
rahul gandhi bharat jodo yatra
10/12
rahul gandhi bharat jodo yatra
11/12
rahul gandhi bharat jodo yatra
12/12
rahul gandhi bharat jodo yatra