000restaurants

    జొమోటో నుండి 5వేల రెస్టారెంట్లు ఔట్

    February 23, 2019 / 09:14 AM IST

    ప్రముఖ ఫుడ్ సరఫరా కంపెనీ జొమోటో.. ఐదు వేల రెస్టారెంట్లను  ఫిబ్రవరిలో తమ లిస్ట్ నుండి తొలిగించినట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(Food Safety and Standards Authority of India) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ వ�

10TV Telugu News