Home » 1.11 lakh loddus
ఆగస్టు 5న అంటే కేవలం మరో ఐదురోజుల్లో అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం పనుల కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. దీని కోసం ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. భూమి పూజ సందర్భంగా �