Home » Asia cup 2025
ఆసియాకప్ 2025లో తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం పై సంజూ శాంసన్ (Sanju Samson) స్పందించాడు.
ఆసియాకప్ 2025 (Asia Cup 2025) ట్రోఫీ లేకపోయినప్పటికి కూడా భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆసియాకప్ 2025 ట్రోఫీతో పాటు విన్నింగ్ టీమ్‌కు ఇచ్చే మెడల్స్ తీసుకుని నఖ్వీ (Mohsin Naqvi) హోటల్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ 2025లో 7 మ్యాచ్‌ల్లో అభిషేక్ 314 పరుగులు సాధించాడు.
Tilak Varma : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంకు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికారు.
"మా మధ్య మంచి అవగాహన ఉంది. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నమెంట్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు" అని అన్నాడు.
క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్ తిరిగి ఆ నిందను భారత్‌పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Lokesh Nara Tilak Varma : పాకిస్థాన్ పై మ్యాచ్ గెలిచిన తరువాత తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ బహుమతి ఇచ్చారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అద్భుతమైన విజయం సాధించి ఆసియా(Pawan kalyan-Team India) కప్ విజేతగా నిలిచింది భారత్. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత వచ్చిన ఈ విజయం క్రికెట్ అభిమానులతోపాటు భారత్దేశ ప్రజలందరిలోనూ సంతోషాన్ని నింపింది.
ఆసియాకప్ ట్రోఫీని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తనతో పాటు హోటల్ రూమ్‌కి తీసుకుని వెళ్లిపోయాడు.