100 corona positives

    100 positive cases in village : ఊరికి లాక్ డౌన్..ఒకేరోజు 100మందికి కరోనా..మూడు మరణాలు

    April 20, 2021 / 03:15 PM IST

    100 corona positive cases in gollapally village  : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా లేదు. దీంతో కేసులు తగ్గించటానికి కర్ఫ్యూ విధించింది.రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయ�

10TV Telugu News