10000 runs

    షోయబ్ మాలిక్ 10వేల పరుగులు: సానియా హార్ట్ ఫెల్ట్ మెసేజ్

    October 12, 2020 / 11:57 AM IST

    పాకిస్తాన్ బ్రిలియంట్ బ్యాట్స్‌మన్ Shoaib Malik శనివారం అరుదైన ఘనత సాధించారు. టీ20 క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి ఆసియా క్రికెటర్ గా నిలిచారు. పాకిస్తాన్ లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు సాధించ�

10TV Telugu News